హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

SS: పుట్టపర్తి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఆరవ వాండ్లపల్లి వద్ద గల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, మృడి వివరాలు తెలియాల్సి ఉంది.