హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పతకాలు గెలిచినా.. వెనకబడ్డ అడుగులు..!

SKLM: ఆర్థిక ఇబ్బందుల్లోనూ శ్రీకాకుళంకు చెందిన అక్కచెలెళ్లు చవిటిపల్లి భార్గవి, మధు అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. మెకానిక్ కూతుళ్లయిన వీరు ఖేలో ఇండియా, రాష్ట్ర పోటీల్లో పతకాలు గెలిచారు. ఇటీవల జాతీయ పోటీలకు ఎంపికైనా డబ్బుల్లేక వెళ్లలేకపోయారు. దాతలు సహాయం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తామని కోరుతున్నారు.