హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో కనిగిరి వ్యక్తి మృతి

ప్రకాశం: కనిగిరికి చెందిన కల్లూరి సుబ్బారావు (38) హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హస్టల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.