WG: భీమవరంలో ఈనెల 26న ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు చంటి పిలుపునిచ్చారు. నరసాపురంలో సోమవారం కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కార సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 26న కల్లు గీత కార్మికుల సమ్మె


