హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తగ్గని తల్లి ఆవేదన.. ఆగని నిరసన!

ప్రకాశం: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేసి తన బిడ్డకి న్యాయం చేయాలని తల్లి నిరంతరాయంగా నిరసనకు దిగుతున్నారు. నిన్న పోలీసులు ఆమెను నచ్చజెప్పి ఇంటికి పంపినా.. సోమవారం మళ్లీ స్కూల్ వద్దకు వచ్చి ఎదురుగా రోడ్డు మీద కూర్చుని నిరసన ప్రారంభించారు.