PLD: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి నాయనమ్మ కాసు శేషమ్మ మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విడదల రజనీ హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని దర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాసు శేషమ్మ మృతికి మాజీ మంత్రి నివాళి


