ప్రకాశం: కంభం నుంచి అర్ధవీడు వెళ్లే నూతన ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొట్టమీదిపల్లి నుంచి అర్ధవీడు వెళ్లే మార్గంలో నూతన తారు రోడ్డు నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రోడ్డు పనులు వేగంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు మెరుగైన రహదారి సౌకర్యం అందనుంది. నూతన రోడ్డు పూర్తయితే.. రాక పోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం


