హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నంద్యాల కలెక్టరేట్ ముట్టడి

NDL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సీపీఐ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ ఆందోళన చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి నంద్యాల కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి ముట్టడించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.