హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిపై 4 వాహనాలు ఢీ

NLR: మనుబోలు మండల కేంద్రంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బ్యాంకు వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న సిమెంటు కాంక్రీట్ ట్యాంకర్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న ఆటో, ఆటో వెనక లారీ, దాని వెనుక టిప్పర్ ఇలా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.