PPM: జిల్లాలోని సాలూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థులు భోజన సమయంలో ప్రహరీపై కూర్చున్నారు. గోడ పాతది కావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. స్పాట్‌లోనే 10వ తరగతి చదువుతున్నఅరుణ్ తేజ(15) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి యాకూబ్‌గా గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి


