హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టులకు ఆహ్వానం

AKP: నక్కపల్లి మండలానికి 11 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టులు మంజూరైనట్లు ఎంఈవో కే.నరేష్ తెలిపారు. మండలంలో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది హిందీ టీచర్ పోస్టులు, మూడు బయాలజీ సైన్స్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలవారు ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.