హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: MLA కోటంరెడ్డి

NLR: DSCలో అవినీతి జరగలేదని రూరల్ MLA కోటంరెడ్డి స్పష్టం చేశారు. YCP ఆరోపించినట్లు పేకాటలో ప్రావీణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. YCPకి గోలీలాటకు ఫుట్బాల్కు తేడా తెలియదన్నారు. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం బ్రిడ్జి ఆటను గుర్తించిందని, కానీ ఆ కేటగిరిలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.