ప్రకాశం: పుల్లలచెరువు (M) ముట్టుకుల గ్రామం వినుకొండ రోడ్డు శివారులో నివాసం ఉంటున్న గుంజి అంజిబాబు ఇంట్లో దోపిడీ జరిగింది. అంజిబాబుతో పాటు కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం కూలి పనుల నిమిత్తం విశాఖపట్నం వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా ఒక బంగారు చైను, చెవి బుట్టలు పోయాయని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముట్టుకులలో ఇంట్లో దోపిడీ.!


