హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాతలు, తండ్రులతోనే వైసీపీ దీక్షలు: ఎమ్మెల్యే

NLR: డీఎస్సీ పేరుతో తాతలు, తండ్రులతో దీక్షలు చేసి వైసీపీ అభాసు పాలైందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం ధ్వజమెత్తారు. దాదాపుగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడం ద్వారా నారా లోకేష్ బాబు ట్రెండ్ సృష్టించారన్నారు. ఇవాళ అసెంబ్లీలో లోకేష్ బాబు స్పీచ్ విన్నాక ఆయనను విమర్శించే వారి ప్యాంట్లు తడిచిపోయి ఉంటాయని వ్యాఖ్యానించారు.