హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19న ఏపీ రేరా బృందం పర్యటన

KRNL: ఏపీ రేరా బృందం ఈనెల 19న కర్నూలులో పర్యటించనుందని కలెక్టర్ ఏ.సిరి సోమవారం తెలిపారు. ఛైర్‌పర్సన్ ఏ.శివారెడ్డితో పాటు సభ్యులు స్టేట్ హోల్డర్లు, ప్రమోటర్లు, ప్రజలతో సమావేశమవుతారన్నారు. రేరా చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు వారి సందేహాలను నివృత్తి చేస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో రేరా నిబంధనలు, ప్రాజెక్టుల వివరాలు, సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని తెలిపారు.