కోనసీమ: రాజోలు మత్స్యశాఖ కార్యాలయం వద్ద లక్కవరం గ్రామ వ్యవసాయ రైతులు నిరసన చేపట్టారు. పంట పొలాల మధ్య రొయ్యల సాగుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఉప్పునీటి బోర్లను వెంటనే తొలగించాలని కోరారు. రైతులు ర్యాలీగా చేరుకుని అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'పంట పొలాల్లో రొయ్యల సాగు రద్దు చేయాలి'


