SKLM: ఆమదాలవలస మండలంలోని కొర్లకోట, చీమలవలస, తోటాడ, కొత్తవలస, , జొన్నవలస గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడి పోగా, ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అకస్మాత్తుగా కురుస్తున్న వర్షం


