WNP: వనపర్తి పరిషత్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ అధికారులు ఎంపీడీవో ఎండీ అజర్ మొహినుద్దీన్, ఎమ్మార్వో రమేష్‌రెడ్డి తెలిపారు. సవాయిగూడెంకు చెందిన వెంకటేశ్వరరెడ్డి ఇంటి మ్యూటేషన్ కోసం, మన ఊరు-మన బడి పథకంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ప్రతాపరెడ్డి మరో దరఖాస్తు సమర్పించారు. వివిధ శాఖలకు చెందిన 20 మంది అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: 'ప్రజావాణికి 20 మంది అధికారులు.. దరఖాస్తులు రెండే'


