NTR: నందిగామలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆగస్టు 17న పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 28 వినతులు స్వీకరించారు. రెవెన్యూ, పోలీస్ సహా పలు శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్‌కు 28 ఫిర్యాదులు


