హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేవీ డిపో ప్రతిపాదన విరమించుకోవాలి: సీపీఐ

ELR: కొయ్యలగూడెం మండలంలో నేవీ డిపో ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ..గతంలోనే రైతుల నిరసనలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, మళ్లీ కొంతమంది దళారుల ప్రలోభాలకు లొంగి డిపో ఏర్పాటుకు యత్నించడం సరైంది కాదన్నారు.