హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

ATP: శింగనమల నియోజకవర్గంలో ఈ నెల 22న సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై టీడీపీ నాయకులు సోమవారం సమీక్షించారు. పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మన్నె సుబ్బారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు.