CTR: ఉమ్మడి జిల్లాలో దామలచెరువు, తిరుపతి, పుత్తూరు, చిత్తూరులో మామిడి సీజన్ ముగిసి నెల రోజులు కావస్తోంది. అయితే వి.కోట, బంగారుపాళెం, కర్ణాటకలోని ములబాగల్ పరిసరాల్లో తోతాపురి (బెంగళూరా), నీలం మామిడి కాయలు ప్రస్తుతం లభిస్తున్నాయి. తోతాపురి టన్ను రూ.90 వేల చొప్పున సోమవారం తోటల్లోనే కొనుగోలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తోతాపురి మామిడికి భారీ ధర


