హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ విగ్రహానికి లోకేష్ ఘన నివాళులు

GNTR: రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో మహానేత, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి సోమవారం మంత్రి లోకేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలను, ఆయన చూపిన ప్రజాసేవా స్ఫూర్తిని లోకేష్ స్మరించుకున్నారు.