PLD: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీలోని చాంటిల్లీ రీజినల్ లైబ్రరీని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు. ప్రీస్కూల్, పాఠశాల విద్యార్థులు, టీనేజర్ల కోసం ప్రత్యేక విభాగాలు, కార్యక్రమాలను పరిశీలించారు. లైబ్రరీలోని సాంకేతిక కార్యకలాపాల కేంద్రంను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
రీజినల్ లైబ్రరీ సందర్శించిన గోనుగుంట్ల


