హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంటకోత ప్రయోగాలు ఖచ్చితత్వంతో నిర్వహించాలి'

NLR: తోటపల్లిగూడూరు మండలము లోని వ్యవసాయ కార్యాలయము నందు వ్యవసాయ సహాయకులకు రబి సీజనుకు సంబంధించి పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మండల గణాంకాధికారి రాంప్రసాద్ వ్యవసాయ సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పంటకోత ప్రయోగాలకు క్షేత్ర ఎంపిక, ప్రయోగం చేయు పద్దతి, తదితర వాటిపై అవగాహన కల్పించారు.