VSP: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కే.వెంకట సుబ్బయ్య సోమవారం RB14 ఫార్ములా-1 రేసింగ్ కారు ఎక్స్పో పోస్టర్‌ను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీలో తొలిసారిగా RB14 ఫార్ములా-1 రేసింగ్ కారు ఎక్స్పోను ఈ నెల 20న ఏయూలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏయూ బాస్కెట్‌బాల్ కోర్టులో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో 20న ఫార్ములా-1 కారు ప్రదర్శన


