CTR: విజయపురం ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి మూడో విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భైరవుడు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 19న సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలలో అందజేయాలి. ఈ నెల 20న జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం


