TPT: నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీ ముఠాను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కేరళంకు చెందిన ఆషిక్ అలీని అదుపులోకి తీసుకుని రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది స్లిప్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇతర నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. దళారులను నమ్మవద్దని టీటీడీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్
గదుల దందాలో దళారీ అరెస్ట్


