WNP: ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమానికి అధికారులు శ్రీకరం చుట్టారు. సెంటర్‌లోని చిన్ని 20 చిన్నారులకు సర్పంచ్ రంగారెడ్డి ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భారతమ్మ, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు కొమ్ము మమత ప్రదీప్, ఆయా సంతోషమ్మ చిన్నారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'చిన్నారులకు ఏకరూప దుస్తుల పంపిణీ'


