హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బకాయిలను వెంటనే జమ చేయాలి'

SRPT: అమరచింత మున్సిపల్ కార్మికుల గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న PF, ESI డబ్బులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని CITU జిల్లా అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ఎంప్లాయీ ఐడీ కార్డులు, కనీస వేతనం రూ. 26 వేలుగా అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.