హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కరించడంలోపై అధికారులు విఫలం

ATP: రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు గత కొన్ని నెలలుగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈనెల 8వ తేదీన అర్జీలు ఇచ్చినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో విఫలం చెందారని డిపో కార్యదర్శి తిప్పేస్వామి పేర్కొన్నారు. నేడు కార్మికులతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం ఈనెల 20, 21వ తేదీన ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు డీఎంకి తెలిపారు.