ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఎంపీ గోడం నగేశ్ సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. నాగుల పంచమి సందర్భంగా నాగోబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జొన్నగటక, సాంబార్‌తో కూడిన భోజనాన్ని గిరిజనులతో కలిసి చేశారు.
తెలంగాణ
నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ


