హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం (రేపు) ఉదయం 10.30 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇ. ఇందిర తెలిపారు. జిల్లాలోని బీసీ వర్గాల ప్రజలు, నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.