KDP: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ‘కడప ప్రజాగర్జన’ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌కు స్థానిక సమస్యలపై సామూహిక అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో సీపీఐ ‘ప్రజాగర్జన’


