PPM: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పార్వతీపురంలో మానవహారం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నాయకులు కోరారు. సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి'


