ATP: కనేకల్ మండలంలో వరి సాగుచేసిన తమకు నీటిని విడుదల చేయాలని లేకపోతే ధర్నాలు చేపడతామని రైతన్నలు హెచ్చరించారు. కనేకల్ పట్టణంలో అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని తమ వరి పంటలకు సాగునీరు అందించేలా చొరవ చూపాలని కోరారు. లేకపోతే భారీగా నష్టపోయే పరిస్థితి ఉందని వారు వాపోయారు. ఇప్పటికే నారుమల్లు అన్ని ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సాగునీరు విడుదల చేయకపోతే ధర్నాలు చేపడతాం'


