ATP: శాసనసభ ఆవరణలో సభాపతి అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. సభను సమర్థవంతంగా నడిపించేందుకు అవసరమైన ప్రణాళికలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
బీఏసీ సమావేశంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల


