హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కూటమితోనే అభివృద్ధి సాధ్యం'

SKLM: కూటమి ప్రభుత్వంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ అన్నారు. సోమవారం స్థానిక విజన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే 450 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.3.16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.