హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్య పరిష్కారంపై హర్షం

CTR: పుంగనూరు శుభారం డిగ్రీ కళాశాల వెనుక రాంనగర్ కాలనీలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. రూ.10 లక్షలతో చేపట్టనున్న పైపులైన్ పనులను సోమవారం కూటమి నాయకులు పూజలు చేసి ప్రారంభించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.