హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విచారణ పారదర్శకంగా జరపాలన్న కమిషనర్

CTR: ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసే నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలనను పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి సూచించారు. సోమవారం పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో నోటీసులను పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.