హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో 50 కుటుంబాల చేరిక

KDP: ప్రొద్దుటూరు మండలంలోని అమృతనగర్ వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చెందిందని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు. అమృతనగర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో 50 కుటుంబాలు రాచమల్లు ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.15.70 కోట్లతో 72 రోడ్లు, 2 ప్రధాన కాల్వలు, తాగునీటి సరఫరా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.