VZM: ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం విజయనగరం ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్ఎస్‌వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వీ.మహాపాత్రో తదితరులు సర్ సీవై చింతామణి విగ్రహానికి, ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం


