హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మన ఊరు-మన భద్రతపై అవగాహన'

NZB: మల్లాపూర్ గ్రామంలో 'మన ఊరు-మన భద్రత’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుమలత మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, మహిళలు మరియు బాలల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.