హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం: కమిషనర్

MDK: MDK: రామాయంపేట పట్టణ ప్రజల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. రవీందర్ తెలిపారు. వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బీడీ కార్మికులు, వృద్ధాప్య పెన్షన్లకు ప్రస్తుతం అవకాశం లేదని తెలిపారు.