హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి లో 11 ఫిర్యాదులు

SDPT: బెజ్జంకిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 8, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలకు ఒక్కో ఫిర్యాదు చొప్పున వచ్చాయి. ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖలకు సంబంధించిన సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తామని నోడల్ అధికారి తెలిపారు.