బాపట్ల ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే ధ్యేయమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. నందిరాజు తోటలో లుక్క శ్రీనివాసరావు, నాగలక్ష్మి ఏర్పాటు చేసిన ‘నాగలక్ష్మి’ శుద్ధ జల ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. తాగునీటిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. సేవా దృక్పథంతో పనిచేయాలని నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రమైన నీరు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛమైన తాగునీరందించడమే లక్ష్యం'


