హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఆందోళన

KRNL: ఆదోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ కార్యదర్శి వీరేష్ మండిపడ్డారు. ఈ నెల 6 నుంచి శివారు ప్రాంతాల్లో పర్యటించి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను గుర్తించామని తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.