AKP: పాయకరావుపేటలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన (వెటరన్) పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత్రికేయులు అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలి'


