హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్ఐఆర్ సమస్యలపై ఈఆర్ఓకు వినతి

అన్నమయ్య: ఎస్ఐఆర్ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని రాయచోటిలో జమాయతుల్ ఉల్మాయె హింద్, సహరా వెల్ఫేర్ సొసైటీ, వైఎస్సార్‌సీపీ నాయకులు ఈఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. విదేశాల్లో ఉన్న అర్హులైన ఓటర్ల తరఫున కుటుంబ సభ్యులకు హియరింగ్‌కు అవకాశం కల్పించాలని కోరారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న విధంగా ఏపీలోనూ ఈ సౌకర్యం కల్పించాలన్నారు.