CTR: పూతలపట్టు మండలంలోని వేనుతనపల్లె, పి.కొత్తకోట గ్రామపంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ఎంపీడీవో, ఎంఆర్వో అధికారులు పరిశీలన చేపట్టారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎస్ఐఆర్ విచారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిశీలన


